ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌తో పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. కార్మికులు సినీ ప్రొడ్యూసర్స్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో.. హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ జరిగింది. ఆ స్టూడియోలో సీరియల్ షూటింగ్ జరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన కాస్ట్యూమర్ యూనియన్ షూటింగ్ ను అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాదు యూనియన్ నిర్ణయానికి కట్టుబడకుండా… సీరియల్ షూటింగ్‌లో పని చేస్తున్న కాస్ట్యూమర్ సత్యనారాయణపై .. యూనియన్ సెక్రటరీ నరసింహ రావు దాడి చేశారు. దాడి చేయడమే కాదు.. సినీ కార్మికులు సమ్మెలో ఉండగా షూటింగ్‌కి వెళ్లడమేంటంటూ సత్యనారయణను దర్భాషలాడాడు క్యాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ నరసిహ రావ్. దీంతో నరసింహరావుపై కేసు నమోదు చేసిన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌లు సెక్రటరీ నరసింహ రావ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: రాజకీయ నాయకుల గురించి రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. ఆలా ఎలా అనేసింది
OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!
తను చదివించిన డాక్టర్లను చూసి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో
Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..
ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ