సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు

సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు


పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం మరోసారి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR)కు వేదికగా మారింది. ఈసారి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్-2026, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (IONS) వంటి నాలుగు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నావికాదళ అధిపతులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. భారత దేశంతో సహా 70కి పైగా దేశాలకు చెందిన యుద్ధ నౌకల శక్తి సామర్థ్యాలను ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ఇప్పటికే పలు దేశాల నావికా దళాలు విశాఖకు చేరుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??

Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు

Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్‌.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు

Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!

With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్‌ సినిమా కలెక్షన్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *