డార్విన్ మంకీలో ‘స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్’ టెక్నాలజీని ఉపయోగం. ఇది మానవ మెదడు జీవసంబంధమైన న్యూరాన్‌ల వలె పనిచేస్తుంది. కంప్యూటర్‌కు నేర్చుకునే, గుర్తుంచుకోవడానికి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ కంప్యూటర్ రోబోటిక్స్, డేటా ప్రాసెసింగ్, మెదడు పరిశోధన, వైద్య పరిశోధన, ఔషధ అభివృద్ధిలో ఉపయోగించవచ్చు.