షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అమృతం.. తిన్నా కంట్రోల్లోనే మీ చక్కెర స్థాయిలు..

షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అమృతం.. తిన్నా కంట్రోల్లోనే మీ చక్కెర స్థాయిలు..

జామపండు: జామపండులో విటమిన్-సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. జామను తొక్క తీయకుండా తినాలి. పండిన దానికంటే కొంచెం దోరగా ఉన్న జామలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *