శివ లింగానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఎప్పుడు? ఎందుకు? తినకూడదో తెలుసా?

శివ లింగానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఎప్పుడు? ఎందుకు? తినకూడదో తెలుసా?


శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, శివరాత్రి సమయంలో చాలా మంది శివ భక్తులు, పరమశివుడుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ముఖ్యంగా ఈ సమయాల్లో శివలింగానికి అభిషేకం చేయడం, శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ పండ్లు, పువ్వులు, తేనె, గంధపు చెక్క వంటివి సమర్పిస్తారు. అయితే వీటిని పూజారులు ప్రసాదంగా తిరిగి భక్తుడికి ఇవ్వరు. శివ లింగంపై పెట్టిన ఏ వస్తువును కూడా తిరిగి ఇవ్వరు. దీనికి ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటంటే?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *