వేల్పారిలో ధనుష్‌.. శంకర్‌ ప్లాన్‌ బీ సిద్ధం చేశారా ??

వేల్పారిలో ధనుష్‌.. శంకర్‌ ప్లాన్‌ బీ సిద్ధం చేశారా ??


దర్శకుడు శంకర్‌ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ముఖ్యంగా ఇండియన్ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడంతో, ఆయన ప్రస్తుతం వేల్పారి ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఒకప్పుడు పాన్-ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి, సాంకేతికతతో కూడిన సామాజిక అంశాలను వాణిజ్య కోణంలో ప్రదర్శించిన శంకర్‌, వరుస వైఫల్యాలతో తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో, ఆయన వేల్పారిని ఒక మాగ్నమ్ ఓపస్ చిత్రంగా తీర్చిదిద్దేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anupama Parameswaran: సొంత రికార్డును అనుపమ బ్రేక్‌ చేస్తారా

సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్

మలయాళంలో సీక్వెల్స్ పై భారీ క్యూరియాసిటీ.. రెండు సూపర్ ప్రాజెక్టులపై సస్పెన్స్

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *