జ్యోతిష్యశాస్త్రంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అయితే డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అందుకే దీనిని చాలా పద్ధతిగా వాడుకోవాలి. అయితే కొంత మంది మాత్రం ఏం తెలియకుడా వృధాగా డబ్బును ఖర్చు పెడుతారంట. అంతే కాకుండా కొంత మందికి ఎంత పొదుపు చేద్దాం అన్నా, డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుందంట. కాగా, ఏ రాశి వారికి చేతిలో డబ్బు నిలకడ ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం.