వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం పక్షుల కిలకిలలు వినిపించడం, అవి మన ఇంటి వాతావరణంలో తిరుగుతుండటం శుభ ప్రదం అంట. ఇది ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, సానుకూల శక్తితో నిండి ఉందనే అర్థాన్ని ఇస్తుందంట. అంతే కాకుండా ఇంటిలోపల కూడా శఆంతి, సంతోష వాతావరణాన్ని, ఆర్థిక వృద్ధిని సృష్టిస్తుందని చెబతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.