వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో

వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో


అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా సుఖ్ లాల్ అదే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాడు. అతను వాచ్ పెట్టుకోడు. మొబైల్ వాడడు. కానీ టైమ్ కచ్చితంగా చెప్పేస్తాడు. ప్రజలు తరచుగా అతనిని పరీక్షించడానికి టైమ్ ఎంతని అడుగుతుంటారు. ప్రతీసారి సుఖ్ లాల్ సరిగ్గానే చెబుతాడు. దీంతో ప్రజలు ఆశ్చర్యపోతుంటారు.బుర్హాన్​పుర్ జిల్లా నేపానగర్ ప్రాంతంలో నివసిస్తున్న సుఖ్‌ లాల్​ను స్థానికులు ‘నడిచే గడియారం’, ‘ వాకింగ్‌ క్లాక్ మ్యాన్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. 45 ఏళ్ల సుఖ్‌ లాల్ చిన్నప్పటి నుంచీ ఈ ప్రత్యేకమైన టాలెంట్​ను కలిగి ఉన్నాడు. తన ప్రతిభను ‘ప్రకృతి గడియారం’గా వివరిస్తాడు సుఖ్ లాల్. ఈ గడియారం తనకు మాత్రమే కనిపిస్తుందని చెబుతుంటాడు.

మరిన్ని వీడియోల కోసం :

భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో

చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో

రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *