ఈ కాకరకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో ఎప్పుడు దొరికినా తినడం వల్ల జీవక్రియలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బోడ కాకరకాయలు రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తాయి. ఇంతకీ ఆ కూరగాయ ఏంటంటే..
బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా.. అజీర్తి గ్యాస్ లాంటి సమస్యలను మన నుంచి దూరం చేస్తుంది. ఈ కాయలో ఉండే సహజ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బాగా తగ్గిస్తాయి. అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్లు కూడా ఈ కాయను ఆలోచించకుండా తినవచ్చు.
బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా.. అజీర్తి గ్యాస్ లాంటి సమస్యలను మన నుంచి దూరం చేస్తుంది. ఈ కాయలో ఉండే పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల వల్ల.. మన శరీరంలో రక్తపోటు స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్లు ఈ కాయను కనీసం వారానికి మూడుసార్లు తినడం మంచిది.
ఈ కాయలో ఉండే ఫ్లావనాయిడ్లు, టానిన్లు శరీరంలో విషపదార్థాలను.. పూర్తిగా తొలగించడంలో సహకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కూడా ఈ కాయ తినడం ద్వారా నిరోధించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాయలో.. విటమిన్ C, ఐరన్, జింక్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అలానే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి.. ఈ కూరగాయ మంచి ఆప్షన్.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాయలో.. విటమిన్ C, ఐరన్, జింక్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అలానే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి.. ఈ కూరగాయ మంచి ఆప్షన్. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు. అందమైన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలడం, చర్మంపై ముడతలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.