చర్మ ఆరోగ్యానికి క్యారెట్ చాలా మంచిది. ప్రతి రోజూ మార్నింగ్ టీ, కాఫీలకు బదులుగా క్యారెట్ జ్యూస్ తాగడం వలన ఇది, చర్మాన్ని నిగారింపుగ తయారు చేస్తుందంట. జ్యూస్ రోజూ తాగడం వలన ఇది చర్మాన్ని డీటాక్సీఫై చేసి, మొటిమలు, దుద్దర్లను తగ్గించి, నీర్జీవంగా ఉన్న చర్మాన్ని శుభ్రపరిచి, దానికి సహజ మెరుపును అందిస్తుందంట.