లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం


రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వీణ అనే మహిళ ఈ వీడియోతో పాటు కొన్ని చాటింగ్‌లను విడుదల చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో ప్రయాణిస్తున్న వీడియోను ఆమె బయటపెట్టింది. ఈ వీడియోలు, చాటింగ్‌లు ఎమ్మెల్యే శ్రీధర్ అనుమతితోనే తాను రికార్డ్ చేశానని వీణ వెల్లడించింది. తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు చెబుతోంది. తన వాదనలను జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు వినిపిస్తానని ఆమె ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుళ్ళిన మాంసంతో నూనె దందా.. ఎవరా ముఠా

CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం

CM Chandra Babu: మీరు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారు ఏంటి?

KCR: గజ్వేల్ మా ఇలాకా.. చూపిస్తాం మా తడాఖా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *