అరబిక్‌లో సాయం చేసే వాడు అని అర్థం. అబుదాబీ యువరాజుతో కలిసి షేక్ హమ్దాన్ స్థానిక మాల్లో ఉన్న ఓ ఖరీదైన రెస్టరంట్ కు వెళ్లారు. ఆయన వెంట కొంతమంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వచ్చారు. యువరాజుల రాకను గమనించిన అక్కడున్నవారు ఎంతో సంబరపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని చెప్పిన ఆమె.. రెస్టరంట్‌కు వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పింది. ఆ మొత్తం రూ.6 నుంచి 7లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకుటుంబం తీరు అద్భుతంగా ఉందని కొందరు కామెంట్ చేసారు.. దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్న ఆమె.. రెస్టరంట్‌కు వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పారు. ఆ మొత్తం రూ.6 నుంచి 7లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకుటుంబం తీరు అద్భుతంగా ఉందని కొందరు పేర్కొనగా.. దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని అనేక మంది పోస్టులు పెడుతున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌కు కవిత్వం, సాహస క్రీడలపై మక్కువ చూపే ఆయన.. పర్యావరణంతోపాటు దాతృత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా
అద్దెకి 3 BHK ఫ్లాట్.. 19 లక్షలు డిపాజిట్ కడితేనే
ఫుట్‌బాల్ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు
కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్
లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..