రూటు మార్చిన కియారా అద్వానీ .. వాటిపైనే దృష్టి!

రూటు మార్చిన కియారా అద్వానీ .. వాటిపైనే దృష్టి!


కియారా అద్వానీ మదర్‌హుడ్ బ్రేక్ తర్వాత నెమ్మదిగా తన కెరీర్‌లో వేగం పెంచుతున్నారు. ఆమె గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అమ్మ అయిన తర్వాత, పలువురు హీరోయిన్ల మాదిరిగానే కియారా కూడా తన రూట్‌ను మార్చుకుంటూ, కొత్త బాటలో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.మదర్‌హుడ్‌లోకి ప్రవేశించిన కియారా, స్వల్ప విరామం తర్వాత మళ్లీ తన కెరీర్‌పై దృష్టి సారించారు. దాదాపు ఒక సంవత్సరం పాటు కెమెరా ముందుకు రాని ఈ నటి, ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె తన కెరీర్‌లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *