సపోటాను మీ ఫుడ్ లో భాగంగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక సమస్యలకీ కూడా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సపోటాను వారంలో మూడు సార్లు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.