తరచుగా మూత్ర విసర్జన: రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. చాలా మంది తరచుగా మూత్ర విసర్జన చేయడం మధుమేహానికి సంకేతంగా భావిస్తారు.. కానీ మధుమేహం కాకుండా, తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, దానిని విస్మరించకండి.. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.