మళ్లీ తెర మీదకు మల్టీస్టారర్ న్యూస్

మళ్లీ తెర మీదకు మల్టీస్టారర్ న్యూస్


కూలీ సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఈ కాంబినేషన్ గురించి అధికారిక అప్‌డేట్ లేనప్పటికీ, రోజూ ఒక వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెల్లడైంది. మొదట కూలీ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. రజినీ, కమల్ ఇద్దరితోనూ గతంలో సినిమాలు తీసిన లోకేష్, ఈ ప్రాజెక్ట్‌ను కూడా డైరెక్ట్ చేస్తారని భావించారు. అయితే, లోకేష్ దర్శకత్వానికి కొంత విరామం ఇచ్చి నటనపై దృష్టి పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. ఈలోగా రజినీకాంత్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించడంతో, మల్టీస్టారర్ ఇక లేనట్టేనని అభిమానులు భావించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AA 22: రాజమౌళిని ఫాలో అవుతున్న AA 22 టీమ్

Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్

Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు

కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *