తెలంగాణలో గత 24గంటలుగా తీవ్ర దుమారం రేపుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ సహా మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.