టీలో ‘టానిన్’ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థాలు ఆహారంలోని ఐరన్‌తో కలిసిపోతాయి. దీని కారణంగా శరీరం ఆహారంలోని ఐరన్‌ను గ్రహించలేకపోతుంది. ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే టీ తాగితే, అది శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. రక్తహీనతకు దారితీస్తుంది.