
భారత్‌కు ట్రంప్ మరో షాకిచ్చాడు. భారత్‌పై మొత్తం 50శాతం టాఫిర్‌ను విధుస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే 25 శాతం టారిఫ్ విదిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఇవాళ 50 శాతం విధిస్తున్నట్టు ప్రకటించి భారత్ మరోసారి భారీ షాక్ ఇచ్చారు. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నో చూడాలి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.