బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నయా జనరేషన్

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నయా జనరేషన్


బాలీవుడ్‌లో ఖాన్స్ హవా దాదాపు ముగిసింది. ఒకప్పుడు సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీని ఏలిన సల్మాన్, షారుఖ్, ఆమిర్ ఖాన్‌లు ఇప్పుడు ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో నయా సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఒక దశలో బాలీవుడ్‌కు ఖాన్స్ సేవియర్‌లుగా నిలిచారు. ఇండస్ట్రీ హిట్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్నీ వీరి నుంచే వచ్చేవి. అయితే, పరిస్థితులు నెమ్మదిగా మారాయి. ఖాన్స్ ప్రభావం తగ్గడంతో బాలీవుడ్ జోరుకి బ్రేక్ పడింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంటోంది. వరుస హిట్స్‌తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ జనరేషన్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎవరనే విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లు ఈ జాబితాలో అందరికంటే ముందు కనిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *