బంపర్‌ ఆఫర్‌.. 30,000 తగ్గింపుతో Samsung Galaxy S24 ఫోన్‌.. కెమెరా, ఫీచర్లు ఇవే!

బంపర్‌ ఆఫర్‌.. 30,000 తగ్గింపుతో Samsung Galaxy S24 ఫోన్‌.. కెమెరా, ఫీచర్లు ఇవే!


అమెజాన్‌లో Samsung Galaxy S24 ధర తగ్గింపు: 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Samsung Galaxy S24 వేరియంట్ భారతీయ మార్కెట్లో రూ.42,994 కు అందుబాటులో ఉంటుంది. ఇది దాని లాంచ్ ధర రూ.74,999 నుండి తగ్గింపుతో వస్తుంది. అంటే 43 శాతంతో వస్తుంది. కూపన్లు, ఆఫర్లతో మీరు అదనంగా రూ.2,500 తగ్గింపును కూడా పొందవచ్చు. దీని వలన ధర రూ.40,494 కు తగ్గుతుంది. ఈ ఫోన్‌ రెండు కలర్స్‌తో లభిస్తుంది. Onyx Black, Amber Yellow. ఈ ధర తగ్గింపుతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంటి అనుభవాన్ని కోరుకునే వారికి ఇది మార్కెట్లో ఉత్తమ ఎంపికలలో ఒకటిగా మారిందనడంలో సందేహం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *