సాధారణంగా పోలీసులు అంటే అందరికీ భయం. ముఖ్యంగా దొంగలు, నేరస్తులు, తాగుబోతులకు ఎక్కువ భయం. కానీ ఒక తాగుబోతు మాత్రం పోలీస్ స్టేషన్ లో అర్థరాత్రి హల్ చల్ చేశాడు. వారి అడ్డలోనే పోలీసులకే చుక్కలు చూపించాడు. ఆ మందుబాబు ఆరాచకానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ మందుబాబు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం :