ట్రంప్ టారీఫ్‌లతో బెదిరిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లను నిలిపేసిన మోదీ..ట్రంప్‌కు మరో ఝలక్ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని ఫోన్ చేశారు. భారత్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.