పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు

పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు


టాలీవుడ్‌లో గ్రామీణ నేపథ్య కథలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. పచ్చటి పంట పొలాలు, అనుబంధాలు, పల్లె జీవనం చుట్టూ అల్లుకున్న కథాంశాలు బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో సిటీ ఆధారిత కథల కంటే రూరల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలే ప్రేక్షకుల ఆదరణ చూరగొని విజయఢంకా మోగిస్తున్నాయి. కంటెంట్‌తోనే ఈ గ్రామీణ కథలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు కూడా గ్రామీణ నేపథ్యం ఉన్న కథల వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా బలగం (తెలంగాణ నేపథ్యం), ఆంధ్రా నుంచి వచ్చిన కేరాఫ్ కంచరపాలెం వంటి చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్

సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

స్టూడెంట్ ని కొట్టిన టీచర్… కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *