Headlines

పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి

పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి


అప్పటివరకు జోష్ గా ఉన్న సీన్‌ కాస్తా సీరియస్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి సన్‌గ్లాసెస్‌ ధరించి నాగుపాము ముందు ఫన్నీగా నాగినీ డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. దాన్ని చేతిలో పట్టుకొని కింద పడేసి, మళ్లీ పట్టుకొని మెడలో వేసుకొని నానా హంగామా సృష్టించాడు. అయితే ఇలా చేస్తున్న సమయంలో పాము ఒక్కసారిగా అతన్ని కాటు వేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆ యువకుడు ఏమీ జరగనట్లుగా దానితో ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు యువకుడికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. పాము కాటు వేయడంతో అతడి చేతికి తీవ్ర గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియోను ఓ యూజర్ తన X హ్యాండిల్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ కింద ‘పాముతో ఆటలొద్దు అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక యూజర్ ‘పాములు మీ అన్నదమ్ములు కావు… జీవిత విలువను అర్థం చేసుకోండి, ఇలా ప్రమాదాలతో ఆడుకోకండి‘ అని రాసుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్‌

30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం

బిగ్‌ అలర్ట్‌.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..

గూగుల్ తీసిన నగ్న ఫోటో.. కోర్టుకెళ్తే రూ.10 లక్షల నష్ట పరిహారం

నడి రోడ్డుపై బుస్సుమన్న నాగ పాము.. చూసిన జనాలు పరుగో పరుగు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *