నల్లగా, లావుగా ఉంది ఈమె హీరోయినా అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని ఎలేసింది

నల్లగా, లావుగా ఉంది ఈమె హీరోయినా అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని ఎలేసింది


ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికలలో ఆమె ఒకరు.  ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆతర్వాత స్టార్ హీరోయిన్ గా మారి సత్తా చాటింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? కెరీర్ బిగినింగ్ లో నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారట. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న.. ఆత్మవిశ్వసం కోల్పోయా అని తెలిపింది. ఆతర్వాత ఇండస్ట్రీలోనే అందాల తారగా మారింది. తక్కువ సమంయలోనే ఇండస్ట్రీని ఏలేసింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కుర్రకారు ఆరాధ్య దేవత. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.

ఇవి కూడా చదవండి

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

గతంలో ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో తనను కొంతమంది నల్లగా ఉన్నానని.. లావుగా ఉన్నానని ఎగతాళి చేశారని.. నువ్వు హీరోయిన్ ఏంటీ అంటూ వెక్కిరించారని.. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయానని.. అందరూ అవమానిస్తుంటే భరించలేకపోయానని తెలిపింది. నెమ్మదిగా తనపై తాను శ్రద్ధ వహిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవడం గ్లామర్‌లో మార్పు వచ్చిందని.. దీంతో తాను సర్జరీ చేయించుకున్నానే ప్రచారం జరిగిందని తెలిపింది. ప్రస్తుతం కాజోల్ బాలీవుడ్ లో అడపదడపా సినిమాలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *