Headlines

నమ్మించి నట్టేట్లో ముంచేస్తున్న హీరోయిన్స్.. ఎందుకు చేస్తున్నారు ఇలా

నమ్మించి నట్టేట్లో ముంచేస్తున్న హీరోయిన్స్.. ఎందుకు చేస్తున్నారు ఇలా


సినిమా పరిశ్రమలో కొత్తదనం కోసం హీరోలు అప్పుడప్పుడు విలన్ పాత్రల్లో కనిపించడం సాధారణం. అయితే, ఇప్పుడు హీరోయిన్లు సైతం ఈ జాబితాలో చేరి, నెగటివ్ షేడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా, విలనిజాన్ని పండించే పాత్రల ద్వారా తమ నటనా ప్రతిభను చాటుతున్నారు. దర్శకులు సైతం హీరోయిన్లను విలన్లుగా చూపించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కొత్త ధోరణి టాలీవుడ్‌లో బలంగా ఉంది. డీజే టిల్లు, ఆర్ఎక్స్ 100, విరూపాక్ష వంటి చిత్రాలలో హీరోయిన్లు అద్భుతమైన విలనిజం ప్రదర్శించారు. విరూపాక్షలో సంయుక్త మీనన్, ఆర్ఎక్స్ 100లో పాయల్ పాత్రలు గుర్తింపు పొందాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హద్దు దాటుతున్న ప్రమోషన్స్‌… చిక్కుల్లో పడుతున్న సినిమాలు

Prabhas: గ్లోబల్‌ రేంజ్‌లో డార్లింగ్ క్రేజ్‌.. జపాన్ మ్యాగజైన్ కవర్‌పై ప్రభాస్

Samyuktha: కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్న సంయుక్త.. చురకత్తి లా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ

ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు

యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *