కావాల్సిన పదార్థాలు: దోసకాయ – 1, ఎండు రొయ్యలు – 150 గ్రాములు, ఉల్లిపాయలు – 1 (చిన్నది), పచ్చిమిర్చి – 4, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, నూనె, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు.