ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అరెస్ట్.. రిమాండ్‏కు తరలించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అరెస్ట్.. రిమాండ్‏కు తరలించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..


టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్ పై పోక్సో కేసు నమోదైంది. ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‏లో పోక్సో కేసు నమోదు కాగా.. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. గత నెలలో కృష్ణ మాస్టర్ పై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదైనట్లు సమాచారం. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. కేసు నమోదు అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన కృష్ణ మాస్టర్.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

కృష్ణ బెంగుళూరు లోని తన అన్న నివాసంలో ఉన్నాడని తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కంది జైలుకు తరలించారు. ఇటీవలే కృష్ణకు ఓ మహిళతో వివాహం అయ్యిందని.. భార్యకు సంబంధించిన 9 లక్షల నగదు తీసుకుని వెళ్లిపోయాడని తెలుస్తోంది. గతంలో ఇన్ స్టా ద్వారా పలువురు అమ్మాయిలను, మహిళలను మోసం చేసినట్లు కృష్ణ పై అభియోగాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Image

కింగ్‏డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్..

Image

భారత వైమానిక దళంలో పనిచేసిన ఏకైక నటుడు..

Image

ఈ నటుడి ఇద్దరు అల్లుళ్లు తోపు క్రికెటర్స్..

Image

హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. అయినా డ్యాన్స్ చేయాలంటే కోట్లే..

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *