డేట్స్ లాక్.. ఇక దండయాత్రే తరువాయి!

డేట్స్ లాక్.. ఇక దండయాత్రే తరువాయి!


సినిమా రిలీజ్ డేట్స్ లాక్: వేసవి నుండి సంవత్సరం చివరి వరకు భారీ చిత్రాల విడుదలఇటీవలి కాలంలో సినిమాలు చెప్పిన తేదీకి విడుదల కాకపోవడం, వాయిదాలు పడటం సాధారణంగా మారింది. అయితే, ఇప్పుడు పెద్ద చిత్రాలన్నీ తమ విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి. నాని నటించిన అత్యంత భారీ అంచనాలున్న సినిమా పారడైజ్ విడుదల తేదీ మార్చి 26 నుండి ఆగస్ట్ 21కి మారింది. ఈ తేదీని పారడైజ్ మేకర్స్ పక్కా ప్లాన్‌తో లాక్ చేశారు, ఆగస్ట్ 21 తర్వాత వారాంతం, ఓనం, మిలాద్ ఉన్ నబీ, రక్షాబంధన్ వంటి వరుస సెలవులు ఉండటమే దీనికి కారణం. దాదాపు వారం రోజుల పాటు సెలవులు కలిసి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *