గుమ్మడికాయ గింజలు: మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. వీటిని లైట్‌గా వేయించి స్నాక్స్‌లా తినవచ్చు లేదా సూప్‌లు, సలాడ్లలో గార్నిష్‌గా వాడుకోవచ్చు.