Headlines

టైటిల్ దగ్గర్నుంచే మొదలైన సెన్సార్ కత్తెర.. అసలు కారణం ఇదేనా

టైటిల్ దగ్గర్నుంచే మొదలైన సెన్సార్ కత్తెర.. అసలు కారణం ఇదేనా


గతంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు ప్రధానంగా సినిమా కథ లేదా సన్నివేశాలపై ఉండేవి. అయితే, ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు టైటిళ్ల నుంచే సెన్సార్ కత్తెర మొదలవుతోంది. టైటిల్ అభ్యంతరకరంగా ఉందని భావిస్తే, దానిని మార్చాలని సెన్సార్ బోర్డు పట్టుబడుతోంది. ఈ కారణంగా అనేక సినిమాల టైటిళ్లు మారక తప్పడం లేదు. తాజాగా, సుహాస్ నటించిన హే భగవాన్ సినిమా టైటిల్‌కు ఇదే సమస్య ఎదురైంది. దేవుడి పేరును టైటిల్‌లో ఉపయోగిస్తే అభ్యంతరాలు వస్తాయని సెన్సార్ వాదనతో, హే భగవాన్ను హే బలవంత్గా మార్చాల్సి వచ్చింది. అలాగే, జనవరి 1న విడుదలైన వానర సినిమా టైటిల్‌ను ఒక వర్గం అభ్యంతరం చెప్పడంతో వనవీరగా మార్చారు. అయితే, అప్పటికే వానర అనే పేరు ప్రేక్షకుల్లోకి వెళ్లడం వల్ల వనవీరకు అది మైనస్‌గా మారి, సినిమా ఫలితంపై కూడా ప్రభావం చూపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్

తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..

సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా

సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *