Headlines

టాలీవుడ్ హీరోల ప్రయోగాలు.. కొత్త కాంబినేషన్లు కోరుకుంటున్న కుర్రోళ్ళు

టాలీవుడ్ హీరోల ప్రయోగాలు.. కొత్త కాంబినేషన్లు కోరుకుంటున్న కుర్రోళ్ళు


హిట్లు వస్తున్నా రొటీన్ కాంబినేషన్లలో సినిమాలు చేయడం వల్ల చూసేవారికి, తీసేవారికి కూడా విసుగు వస్తుందని గ్రహించిన టాలీవుడ్ యువ హీరోలు కొత్తగా ఆలోచిస్తున్నారు. కలలో కూడా ఊహించని దర్శకులతో కలయికలకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం అనేక ఆసక్తికరమైన కాంబినేషన్లు రూపుదిద్దుకుంటున్నాయి. నాగ చైతన్య తన 25వ సినిమాను బెదురులంక దర్శకుడు క్లాక్స్‌కు అప్పగించే బాధ్యతను దాదాపు ఖరారు చేశారు. ఈ కాంబో త్వరలో అధికారికంగా ప్రకటించబడుతుంది. సాయి ధరమ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను కా ఫేమ్ సుజిత్, సందీప్ షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఉగాదికి ప్రారంభించనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ ఐ ఫేమ్ అంజితో కామెడీ ఎంటర్‌టైనర్‌ను, వి.ఐ. ఆనంద్‌తో మరో ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *