ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి


ప్రతి వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఒకప్పుడు హోటల్‌లో పని.. ఇండస్ట్రీలో తోప్.. రాజకీయాల్లో టాప్.. ఈమె ఎవరో తెలుసా.?

ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ట్రెండింగ్‌లో ఉంది ఆ సినిమా.. ఇంతకూ ఆ సినిమా కథ ఏంటంటే..ఇది ఓ మలయాళ సినిమా.. ఇటీవలే ఓటీటీలో ఎక్కువుగా ఆకట్టుకున్న సినిమాల్లో మలయాళ సినిమాలే ఎక్కువ. ఇది కూడా మలయాళ సినిమానే.. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..

ఇదేం ట్విస్ట్ మావ..! ఈ సీనియర్ నటి చెల్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయినా..!

ఈ మూవీలో ఓ యువతీ బాగా డబ్బున్న ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అతను ఆమెకు ఇష్టంలేకున్నా కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. అలాగే ఆమెను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు.. రోజూ కొడుతూ.. టార్చర్ చేస్తుంటాడు. అయితే అతని ఇంటికి వచ్చిన ఓ లాయర్ ఆమె పై కన్నేస్తాడు. కోరికలు తీర్చమని ఆమెను బలవంతపెడతాడు. ఆ తర్వాత ఓ రోజు ఆ యువతి ప్లాన్ చేసి తన భర్తను ఓ కొండమీద నుంచి తోసేస్తుంది. దాంతో అతను మంచానికే పరిమితం అవుతాడు. అయితే ఆ ముసలోడ్ని చూసుకోవడానికి ఓ మేల్ నర్స్ వస్తాడు. ఆ తర్వాత ఆమెకు ఆ మేల్ నర్స్‌కు మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పాడుతుంది. అయితే ఆమె మరోసారి తన ముసలి భర్తను చంపాలని అనుకుంటుంది. దానికి ఆ మేల్ నర్స్ సాయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆ ఇద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతం ఆకట్టుకుంటుంది. ఓటీటీలోనూ ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పేరు చతురం. ఈ సినిమాను మీరు సైనాప్లేలో చూడొచ్చు. ఈ సినిమాను ఒంటరిగా చూడటం బెటర్.

ఇవి కూడా చదవండి

పెళ్ళైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. సినిమాలకు దూరమై ఇప్పుడు ఇలా..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *