కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజా వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తండ్రితోపాటు బైక్‌పై వెళ్తుండగా నిష్విక అనే చిన్నారి మెడకు మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి వెళ్లేలోపే పాప చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.