చిక్కుడులో థయామిన్, విటమిన్ K, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ A, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఔషదంలా పని చేస్తాయి.