అమరావతిలో ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు పునాది రాయి పడింది. తూళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రముఖులు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు
అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్.. అసలు కారణం ఇదే