ఒక ట్రెండ్ విజయవంతమైనప్పుడు దాన్ని అనుసరించడం సాధారణం. బాలీవుడ్‌లో దేశభక్తి, పీరియడ్ వార్ డ్రామా చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఇదే బాటలో నడవడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఏడాది వరకు ఇలాంటి ట్రెండింగ్ చిత్రాలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో పీరియడ్ వార్ డ్రామాలు అరుదుగా వస్తుంటాయి. అయితే, హిందీలో దురంతర్, బోర్డర్ 2 వంటి స్పై యాక్షన్ డ్రామాలు దేశభక్తి నేపథ్యంతో తరచుగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే