తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామాం వెలుగు చూసింది. ఐబోమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఈ కేసులో తాజాగా తెలంగాణ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రవికి కండిషన్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.