అందాల సుందరీ, ఒకప్పుడు టాలీవుడ్‌నే షేక్ చేసిన ముద్దుగుమ్మ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టి్వ్గ ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింద. కాగా, మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
బ్యూటీ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల సుందరి, అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత బ్యూటీ చేసిన ప్రతీ సినిమా హిట్ అందుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అనేక అవకాశాలు వచ్చాయి.
వరసగా సినిమాలు చేస్తు మంచి ఫేమ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఇక రీసెంట్గా ప్రభాస్ సలార్ మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ చిన్నది, వరస ఫొటో షూట్స్‌తో తన అభిమానుల మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ పొగిడేస్తున్నారు.
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో శృతిహాసన్ చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.