Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??

Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??


హీరో చంద్రహాస్ తన కొత్త పాటపై వస్తున్న బూతు పురాణం ఆరోపణలపై స్పందించారు. సినిమాలో అభ్యంతరకర పదాలు ఉండవని స్పష్టం చేశారు. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను ఐదు సెకన్ల క్లిప్‌గా కట్ చేసి నెగెటివిటీ సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోల చిత్రాలకు పనిచేసిన ప్రముఖ రచయితలే ఈ పాటను రాశారని చంద్రహాస్ వెల్లడించారు. తాను ఎప్పుడూ ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని, సెట్‌లో అందరితోనూ మంచి సంబంధాలు నెరుపుతానని ఆయన పేర్కొన్నారు. యూట్యూబ్‌లో ఎలాంటి నియంత్రణలు లేనప్పటికీ, తాము పాట అసలు వెర్షన్‌ను ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయలేదని చంద్రహాస్ వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి

తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *