Headlines

ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు

ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు


డిజిటల్ జమానాలో భాషా హద్దులు చెరిగిపోవడంతో సినిమాల్లో క్రాస్ ఓవర్ కాంబినేషన్లు గట్టిగా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక భాషలో టాప్ స్టార్స్ మరో భాషలో గెస్ట్ రోల్స్ చేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. దీంతో రెండు భాషల్లోనూ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (శంకర వరప్రసాద్ గారు), బాబీ దర్శకత్వంలో రాబోతున్న మాస్ యాక్షన్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా

పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు

Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్

సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *