ఇప్పటికే అదే ఊపు.. దీన్ని కొట్టే సాంగే లేదు..! రికార్డింగ్ డాన్స్ అంటే ఈ పాట ఉండాల్సిందే..

ఇప్పటికే అదే ఊపు.. దీన్ని కొట్టే సాంగే లేదు..! రికార్డింగ్ డాన్స్ అంటే ఈ పాట ఉండాల్సిందే..


కొన్ని పాటలు ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోరు. కొన్ని సినిమాలు ఎంత పెద్ద విజయం సాదిస్తాయో ఆ సినిమాల్లో పాటలు కూడా అంతే హిట్ అవుతుంటాయి. మ్యూజికల్ హిట్ గా నిలిచినా సినిమాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర.. సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సందర్భం ఏదైనా కొన్ని పాటలు తెగ వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జరిగినప్పుడు సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవుతుంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే సాంగ్ ఓ తరాన్ని ఊపేసింది. ఇప్పటికీ ఆ పాట చాలా పాపులర్. ఇంతకూ ఆ సాంగ్ ఎదో తెలుసా.? విన్నా కొద్దీ వినాలనిపించే సాంగ్ అది.

ఇదికూడా చదవండి :ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు

ఈ పాట 1993 లో వచ్చింది.. కానీ ఇప్పటికీ ఈ పాటను కొట్టే సాంగ్ రాలేదు. అదే సిల్క్ స్మిత స్టెప్పులేసి బావాలు సయ్యా సాంగ్. సుమన్, కృష్ణంరాజు కలిసి నటించిన బావ బావమరిదిసినిమాలోది ఈ పాట. 1993లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వాటితో పాటు సినిమాలోని స్పెషల్ సాంగ్ బావాలు సయ్యా సాంగ్ కూడా దుమ్మురేపింది.

ఇదికూడా చదవండి :అప్పుడు క్యూట్‌గా ఉండేది కదరా.. ఇలా మారిపోయిందేంటీ..!! బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ

అప్పట్లో ఈ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియా వాడకం లేని రోజుల్లోనే ఈ సాంగ్ దుమ్మురేపింది. ఎక్కడ చూసిన ఈ సాంగే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో ఏదైనా పార్టీలు జరిగితే ఈ పాటే ఎక్కువ వినిపించేది. అలాగే కొన్ని ఊర్లల్లో జరిగే రికార్డింగ్ డాన్స్‌ల్లో ఈ పాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈసాంగ్ లో సిల్క్ స్మిత ఓ రేంజ్ లో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా ఈ సాంగ్ వస్తే ఆడియన్స్ వైబ్ అవుతుంటారు. ఊర్లల్లో ట్రాక్టర్లలోనూ ఈ సాంగ్ తెగ వినిపిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ లోనూ ఈ సాంగ్ తెగ చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *