Headlines

ఆహా..! కుర్రాళ్ళ పని ఖతం..!! తల్లిని మించిన అందం.. నటి హేమ కూతురిని చూశారా..

ఆహా..! కుర్రాళ్ళ పని ఖతం..!! తల్లిని మించిన అందం.. నటి హేమ కూతురిని చూశారా..


టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ. హేమ తన అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను నవ్వించేవి. అతడు సినిమాలో ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే సిద్దార్థ్ హీరోగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డును గెలుచుకుంది హేమ. హేమ అసలు పేరు కృష్ణవేణి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమగా మార్చుకుంది.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

హేమ 250 పైగా సినిమాల్లో నటించింది.  వివాదాల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. మా ఎలక్షన్స్ సమయంలో హేమ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక రీసెంట్ గా రీవ్ పార్టీలో హేమ పాల్గొందన్న ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. అంతే కాదు ఆమె డ్రగ్స్ తీసుకుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ  ప్రస్తుతం హేమకు సినిమా ఆఫర్స్ తగ్గాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

అయితే హేమ కూతురిని ఎప్పుడైనా చూశారా.? చూస్తే ఫిదా అవుతారు. హేమ కూతురు హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు. ఆమెపేరు ఇషా. హేమ సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇషా అనే కూతురు ఉంది. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఇషా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. హీరోయిన్‌ అయ్యే అన్ని ఫీచర్స్ ఇషాకు ఉన్నాయి. కానీ హేమ మాత్రం కూతురిని ఇండస్ట్రీకి దూరంగా పెంచింది. ఇషా ను సినిమా ఫంక్షన్స్ కు కూడా పెద్దగా తీసుకురాదు హేమ. ఇక ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *