ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు

ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు


అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనంతో వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకై క్షణాల్లో మంటలు చెలరేగి ఆకాశాన్నంటాయి. జాతీయ రహదారిపై అగ్నికీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు భయాందోళనలకు గురిచేశాయి. ఈ ఘటన కారణంగా హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం

ప్రాణం తీసిన గ్రైండర్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి

Banana: బనానా షేక్‌ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??

బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??

Mahesh Babu: కావాలంటే నా పాస్‌ పోర్టు చూపిస్తానంటున్న మహేష్‌… అసలేం జరిగింది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *