అభిమానులంతా ముద్దగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటిస్తూ యమా బిజీగా గడిపేస్తుంది. కేవలం నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ ఊపేస్తోంది ఈ వయ్యారి. నిజం చెప్పాలంటే సినిమాలతో పోల్చుకుంటే.. స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తుంది. తెలుగులో మొనీమధ్య ఓదెలు 2 సినిమా చేసింది.. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ స్టార్ హీరో తనను అవమానించాడని, నోటికొచ్చినట్టు మాట్లాడాడని తెలిపింది.. ఓ సీన్ లో నటించాను అని చెప్పినందుకు ఓ స్టార్ హీరో తన పైకోప్పడ్డాడని.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పాడని తెలిపింది. తమన్నా మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎవరైనా అవమానించేలా మాట్లాడితే మీరు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకూడదు. నేను ఓ సందర్భంలో ఓ స్టార్ హీరో చేతిలో తిట్లు తిన్నాను.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
ఓ సందర్భంలో నేను ఓ సీన్ లో నటించను అని చెప్పా .. అది ఓ స్టార్ హీరోకు నచ్చలేదు. దాంతో అందరి ముందు గట్టిగా అరిచేశాడు. హీరోయిన్ ను మార్చేయండి అంటూ సీరియస్ అయ్యాడు. మరుసటి రోజే క్షమాపణ చెప్పాడని చెప్పుకొచ్చింది తమన్నా.. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరు అనేది చెప్పలేదు తమన్నా.. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.