ఇక తెలుగు సినిమాలకు మరో మంచి మార్కెట్‌లా మారిన ఓవర్సీస్ లో కూడా విజయ్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాడు. కింగ్డమ్ సినిమా రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో… నార్త్ అమెరికాలో హంగామా చేసిన విజయ్ మూవీ.. రిలీజ్ తర్వాతా అదే దూకుడును సాగిస్తోంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేసిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం.. కింగ్డమ్ మూవీ.. నార్త్ అమెరికాలో ఏకంగా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మార్క్‌ను అందుకుంది. స్టిల్ కలెక్షన్స్‌లో ఏమాత్రం డౌన్ ఫాల్ లేకుండా రన్ అవుతోంది. దీంతో విజయ్ దేవరకొండ కూడా.. నార్త్ అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ల అభిమానాన్ని రీసెంట్ సక్సెస్ మీట్లో ప్రస్తావించారు. తొందర్లో వాళ్లందర్నీ వెళ్లి కలుస్తా అంటూ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరణ్, పవన్, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్ రాంపేజ్
కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు
ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా
చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది
ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?