జ్యోతిష్య శాస్త్రంతో పాటు న్యూమరాలజీకి కూడా అంతే విలువ ఉంది. కొందరికి అదృష్ట సంఖ్యల వలన జీవితాలు మొత్తం మారిపోతాయి. ముఖ్యంగా, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే భర్త జీవితం పూర్తిగా మారిపోతుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది.
ఇప్పటికి చాలా ముంది నమ్మతున్నారు. ఇంకొందరైతే వీటిని ఫాలో అయ్యి పెళ్లిళ్ళు చేసుకుంటారు. మరి, ఎలాంటి అమ్మాయిలకు తమ భర్తలకు కలిసి వస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం.. ఆ నెలా ఈ నెలా అని తేడా లేకుండా ఏడాదిలో ఏ నెల అయినా సరే 3, 7, 11, 21, 29 తేదీల్లో జన్మించిన
అమ్మాయిల మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది.
11, 29, 7 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు ఏ పనినైన ఇట్టే చేసేస్తారు. ఒకటి అనుకుంటే అది చేసే వరకు పడుకోరు. అంత మొండిగా ఉంటారు. 3, 21 తేదీల్లో పుట్టిన వాళ్ళు అయితే ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారి మీద ఒక్క మాట కూడా పడకుండా చూసుకుంటారు.
ఇంకా చెప్పాలంటే తమ టాలెంట్‌తో ఎక్కడైన ఈజీగా గెలుస్తారు. ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు పుట్టింటికి కలిసి వస్తారు, అత్తింటిలో భర్తకు కూడా అన్ని విధాలుగా కలిసి వస్తారు. అప్పటి వరకు ఉన్న ధనం కూడా డబుల్ అవుతుందని న్యూమరాలజీ చెబుతాయి.




