అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు

అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు


అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. పట్టాభిపురం పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. నవంబర్ 12న బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించిన కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేయబడింది. అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత, ఆయన బెయిల్, కస్టడీ పిటిషన్లపైనా నేడు విచారణ జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: మంచి నిద్ర ఉండాలి.. అప్పుడే ఎనర్జీ ఉంటుంది

CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం

Auto News: కొత్త కారుపై రూ.1,48,000 వరకు తగ్గింపు! ఈ 3 కార్లపై భారీ డిస్కౌంట్లు

డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే

అంతరిక్షంలో గూఢచర్యం.. భారత్ కు ఇప్పుడు ఈ సత్తా కూడా ఉంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *